Skip to main content

Donate

Finding the "best" traditional YouTube channels often depends on whether you are looking for traditional cooking, crafts, or art. In 2026, the trend has shifted toward "gods hindhu " and authentic regional storytelling. Here are the top-rated channels across several traditional categories:----- You are searching for youtube channel - here you can visit our great traditional videos........... Home Donate youtube videos youtube videos a yt a y t ayt ayt a yt a y t Om laxmi matha neve kalavu. Welcome To arecblog.blogspot.com Network This Blog is made for affiliate marketing and YouTube videos . Affiliate Marketing :is a referring companies products...when you buy the products by given links ,the companies website will open and when you make a purchase we get commission... Our blog has multiple services: search engine,YouTube,affiliate marketing,google ads Youtube Link: our blog ayt our YT A Tradi...

Youtube: వార్నీ.. యూట్యూబ్‌ వీడియోలతో ఇంత సంపాదిస్తున్నారా.? భారతీయుల ఒక్క ఏడాది ఆదాయం ఎంతో తెలిస్తే.. - TV9 Telugu

|
Updated on: Dec 20, 2022 | 5:02 PM
యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్‌ వీడియోలు చూసే యూజర్లు కొందరైతే వీడియోలు పోస్ట్‌ చేస్తూ డబ్బులు సంపాదించే వారు మరికొందరు. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం పెరగడంతో యూట్యూబ్‌ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్‌ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా నివేదిక ప్రకారం 2021 ఒక్క ఏడాదిలోనే యూట్యూబ్‌ ద్వారా కంటెంటర్లు ఏకంగా రూ. 10 వేల కోట్లకుపైగా సంపాదించారు. ఇది దాదాపు 7.5 లక్షల ఉద్యోగుల వేతనంతో సమానం.
యూట్యూబ్‌ నివేదిక ప్రకారం 2021లో భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్స్‌ భారీగా సంపాదించారని తెలిపింది. వచ్చే ఏడాదిలో కంటెంట్ క్రియేటర్స్‌ కోసం కొత్త ఫీచర్లను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. యూట్యూబ్ సౌత్ ఈస్ట్ ఏషియా డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ మాట్లాడుత.. ‘యూట్యూబ్ వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. యూట్యూబ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యూట్యూబ్ సహాయంతో భారతీయులు రూపొందించిన వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. భారత్‌లోని చాలా మందికి యూట్యూబ్‌ గొప్ప ఆదాయ వనరుగా మారింది. దీంతో చాలా మంది తమ అభిరుచిని కెరీర్‌గా మార్చుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఇదే విషయమై యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ మాట్లాడుతూ ‘యూట్యూబ్‌ వ్యూయర్స్‌కి మరింత సమాచారాన్ని అందించే క్రమంలో మేము పెట్టుబడులు పెడుతున్నాము. దీని ద్వారా యూజర్లను తమ సామర్థ్యాలను పెంచుకోగలరు’ అని చెప్పుకొచ్చారు. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న కెమెరాలు అందుబాటులోకి రావడంతో క్రియేటర్లు వీడియోలను సులభంగా క్రియేట్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వీడియోలను రూపొందిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

source

Popular posts from this blog

Home

youtube videos youtube videos Welcome To arecblog.blogspot.com Network This Blog is made for affiliate marketing and YouTube videos . Affiliate Marketing :is a referring companies products...when you buy the products by given links ,the companies website will open and when you make a purchase we get commission... Our blog has multiple services: search engine,YouTube,affiliate marketing,google ads Youtube Link: SA YouTube SA Videos SA Youtube mantra videos- top online mantra - online mantra tour If you are interested you can pay please refer your frds and family to subscribe These charges for making more and more videos and u can watch unlimited videos unlimited times and unlimited content in website regularly It's a paid content sponsors Om Sri laxmi matha neve kalavu Charges Are ####################### Premium User : 5,000/- Rs - 75 Usd per month Star Premium User : 10,000/- Rs - 150 Usd per month Prime user : 100000/- Per Ann...

Education in the age of AI and smart technolo

Key points: We are in a new era–the Era of Smart Technology. Artificial intelligence (AI) in the form of ChatGPT-4 is very smart and ChatGPT-5, -6, and -7, etc. will be even smarter. Smart technology will change the “game of work” and it will change how we educate people. We will live in the most disruptive job time since the Great Depression. Technology is and will continue to automate many blue- and white-collar jobs. Oxford University predicts that ...